క్వికర్‌హోమ్స్‌లో కామన్‌ఫ్లోర్ విలీనం | quicker homes Merger in the Common floor | Sakshi
Sakshi News home page

క్వికర్‌హోమ్స్‌లో కామన్‌ఫ్లోర్ విలీనం

Published Fri, Jan 8 2016 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

క్వికర్‌హోమ్స్‌లో కామన్‌ఫ్లోర్ విలీనం

క్వికర్‌హోమ్స్‌లో కామన్‌ఫ్లోర్ విలీనం

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ సంస్థ క్వికర్ తాజాగా కామన్‌ఫ్లోర్‌డాట్‌కామ్‌ను.. తమ రియల్టీ వ్యాపార విభాగం క్వికర్‌హోమ్స్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విలీన ప్రక్రియ పూర్తయ్యేందుకు రెండు, మూడు నెలలు పడుతుందని వివరించింది. ఈ డీల్ విలువ ఎంతనేదీ వెల్లడి కాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement