
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.428 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఆర్జించిన నికర లాభం (రూ.428 కోట్లు)తో పోల్చితే 36 శాతం వృద్ధి సాధించామని రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది.
మొత్తం ఆదాయం రూ.5,007 కోట్లుగా ఉందని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.1,086 కోట్లుగా ఉన్న నికర లాభం 2017–18లో 21% వృద్ధితో రూ.1,309 కోట్లకు పెరి గిందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.19,898 కోట్లుగా ఉందని పేర్కొంది. ఒక్కో షేర్‌కు
Comments
Please login to add a commentAdd a comment