రిలయన్స్‌ జువెల్స్‌ సరికొత్త కలెక్షన్‌ | Reliance Jewels Celebrates 11th Anniversary With Launch Of Exclusive Aabhar Collection | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ జువెల్స్‌ 11వ వార్షికోత్సవం : సరికొత్త కలెక్షన్‌

Published Tue, Aug 7 2018 3:44 PM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

Reliance Jewels Celebrates 11th Anniversary With Launch Of Exclusive Aabhar Collection - Sakshi

రిలయన్స్‌ జువెల్స్‌ ఆభరణాలు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్ :  దేశీయ అతిపెద్ద జువెల్లరీ బ్రాండ్‌ రిలయన్స్‌ జువెల్స్‌ తన 11వ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన కస్టమర్లకు సరికొత్త కలెక్షన్‌ వారి ముందుకు తీసుకొచ్చింది. "ఆభార్’’ అనే పేరుతో ఈ కలెక్షన్‌ను విడుదల చేసింది.

భారత్‌లో అత్యంత ప్రముఖ ఆభరణాల బ్రాండ్లలో రిలయన్స్‌ జువెల్స్‌ కూడా ఒకటి. సహజత్యం ఉట్టిపడేలా పచ్చని చెట్లు, పూలు, ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబిస్తూ రిలయన్స్‌ జువెల్స్‌ ఈ ఆభరణాలను రూపొందించింది. అలాగే ఈ 11వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు గుర్తుండేలా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్టు రిలయన్స్ జువెల్స్‌ తెలిపింది. 

ఈ సందర్భంగా రిలయన్స్ జుయల్స్ సీఈఓ సునీల్ నాయక్ మాట్లాడుతూ.. గత 11 ఏళ్లుగా మాకు మద్దతుగా నిలుస్తున్న వినియోగదారులందరికీ అభినందనలు. వినియోగదారుల నమ్మకాన్ని మరింత చూరగొనేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటామని ఆయన తెలిపారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement