కాక్స్‌ అండ్‌ కింగ్స్‌తో ఎస్‌బీఐ భాగస్వామ్యం | SBI partners Cox & Kings for foreign travel prepaid cards | Sakshi
Sakshi News home page

కాక్స్‌ అండ్‌ కింగ్స్‌తో ఎస్‌బీఐ భాగస్వామ్యం

Published Tue, Apr 4 2017 1:18 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఎస్‌బీఐ, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ కంపెనీ ప్రతినిధులు

ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఎస్‌బీఐ, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ కంపెనీ ప్రతినిధులు

ముంబై: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా ట్రావెల్‌ ప్రిపెయిడ్‌ కార్డుల విక్రయానికి సంబంధించి ప్రముఖ ట్రావెల్‌ గ్రూప్‌ కంపెనీ కాక్స్‌ అండ్‌ కింగ్స్‌తో పంపిణీ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎస్‌బీఐ ట్రావెల్‌ ప్రిపెయిడ్‌ కార్డులు డాలర్, పౌండ్, యూరో, యెన్‌ వంటి ఎనిమిది కరెన్సీలలో లభ్యంకానున్నవి. ట్రావెల్‌ ప్రిపెయిడ్‌ కార్డుల మార్కెటింగ్‌కు కాక్స్‌ అండ్‌ కింగ్స్‌తో భాగస్వామ్యం దోహదపడగలదని ఎస్‌బీఐ ధీమా వ్యక్తం చేసింది. వీటి ద్వారా కార్పొరేట్‌ కస్టమర్లపై ప్రధానంగా దృష్టికేంద్రీకరించామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement