సోనీ..‘ఎక్స్‌పీరియా జెడ్3 ప్లస్’ | Sony .. 'Xperia Z-3 Plus' | Sakshi
Sakshi News home page

సోనీ..‘ఎక్స్‌పీరియా జెడ్3 ప్లస్’

Published Sat, Jun 27 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

సోనీ..‘ఎక్స్‌పీరియా జెడ్3 ప్లస్’

సోనీ..‘ఎక్స్‌పీరియా జెడ్3 ప్లస్’

న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సోనీ తాజాగా ‘ఎక్స్‌పీరియా జెడ్3 ప్లస్’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.55,990. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 20 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5.2 అంగుళాల హెచ్‌డీ తెర, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది బ్లాక్, కాపర్, ఆక్వా గ్రీన్ రంగుల్లో లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు సోనీ సెంటర్లలో, ఎక్స్‌పీరియా స్టోర్లలో, ప్రముఖ ఎలక్ట్రానిక్ షాపుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

Advertisement

Related News By Category

Advertisement