టాటా స్టీల్‌కి చేతికి ఉషా మార్టిన్‌ ఉక్కు వ్యాపారం | Tata Steel to acquire steel business of Usha Martin | Sakshi
Sakshi News home page

టాటా స్టీల్‌కి చేతికి ఉషా మార్టిన్‌ ఉక్కు వ్యాపారం

Sep 22 2018 8:33 PM | Updated on Apr 3 2019 8:42 PM

Tata Steel to acquire steel business of Usha Martin - Sakshi

సాక్షి, ముంబై:   దేశీయ స్టీల్‌ దిగ్గజం టాటా స్టీల​ మరో కంపెనీని   కొనుగోలు చేసింది.  ఉషామార్టిన్‌కుచెందిన  స్టీల్‌వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుంది.  ఈ డీల్‌ విలువ రూ. 4,300-4,700 కోట్లుగా  ఉంది. ఈ ఒప్పందం 6-9 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. యూఎంఎల్‌ ఉక్కు వ్యాపారాన్ని కొనుగోలు చేయాలనే నిశ్చయాత్మక ఒప్పందాన్ని అమలు చేస్తున్నట్లు టాటా స్టీల్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.  ఈ  మేరకు ఉషా మార్టిన్‌   శనివారం స్టాక్ ఎక్స్చేంజ్ కుఅందించిన సమాచారం అందించింది. తద్వారా తన అప్పులను గణనీయంగా తగ్గించుకునేందుకు సహాయపడుతుందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement