టాటా ‘జెస్ట్‌’ స్పెషల్‌ ఎడిషన్‌ | Tata 'Zest' Special Edition | Sakshi
Sakshi News home page

టాటా ‘జెస్ట్‌’ స్పెషల్‌ ఎడిషన్‌

Published Tue, Mar 6 2018 12:09 AM | Last Updated on Tue, Mar 6 2018 12:09 AM

Tata 'Zest' Special Edition - Sakshi

ముంబై: దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్‌’ తాజాగా తన కాంపాక్ట్‌ సెడాన్‌ ‘జెస్ట్‌’లో స్పెషల్‌ ఎడిషన్‌ ‘జెస్ట్‌ ప్రీమియో’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.7.53 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ). 1.3 లీటర్‌ సామర్థ్యపు డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ ప్రత్యేక ఎడిషన్‌లో 13 అదనపు ఫీచర్లను పొందుపరిచామని కంపెనీ తెలిపింది.

కాగా కంపెనీ 2014 ఆగస్ట్‌లో ఈ కారును ఆవిష్కరించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 85,000 యూనిట్లను విక్రయించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement