పన్నుల విధానాలు సరళతరం చేయాలి | Tax procedures should be simplified | Sakshi
Sakshi News home page

పన్నుల విధానాలు సరళతరం చేయాలి

Published Tue, Sep 1 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

Tax procedures should be simplified

న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా అనుమతులకు సింగిల్ విండో విధానం అమలు చేయటంతో పాటు నియంత్రణ, పన్నుల విధానాలను సరళతరం చేయాలని టాటా స్టీల్, జీఎంఆర్ తదితర దిగ్గజ సంస్థలు కేంద్రాన్ని కోరాయి. ఇన్వెస్టర్లు బహుళ అనుమతుల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా  చర్యలు సూచించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన అజయ్ శంకర్ కమిటీకి ఆయా సంస్థలు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement