యూఎఫ్‌ఓ మూవీజ్ లిస్టింగ్... ఫ్లాప్ | The great GTA 5 UFO mystery is over - there's no jetpack | Sakshi
Sakshi News home page

యూఎఫ్‌ఓ మూవీజ్ లిస్టింగ్... ఫ్లాప్

Published Fri, May 15 2015 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM

యూఎఫ్‌ఓ మూవీజ్ లిస్టింగ్... ఫ్లాప్

యూఎఫ్‌ఓ మూవీజ్ లిస్టింగ్... ఫ్లాప్

ముంబై: డిజిటల్ సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యూఎఫ్‌ఓ మూవీజ్ లిస్టింగ్ ఫ్లాప్ అయింది. ఇష్యూధర(రూ.625) కంటే 4 శాతం తక్కువ ధరకే రూ.600 వద్ద బీఎస్‌ఈలో లిస్టయింది. చివరకు 4.19 శాతం క్షీణతతో రూ.599 వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈలో 4.43 శాతం పడిపోయి రూ.597 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో 31 లక్షల షేర్లు, బీఎస్‌ఈలో 13 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. గురువారం ట్రేడింగ్ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,551 కోట్లుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement