రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ఎన్నారై ఎంపీ | Indian-origin Singapore MP announces retirement from politics | Sakshi
Sakshi News home page

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ఎన్నారై ఎంపీ

Published Sat, Jul 25 2015 10:07 AM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM

Indian-origin Singapore MP announces retirement from politics

సింగపూర్: సింగపూర్లో ఎన్నారై ఎంపీ ఇంద్రజిత్ సింగ్ (55)రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరికొన్ని నెలలో దేశంలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఫేస్ బుక్లో పోస్ట్ చేశారు. 1997లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) తరపున పోటీ చేసి గెలిచారు. నాటి నుంచి ఎంపీగా ఆయన గెలుస్తూ వచ్చారు. పంజాబ్లో జన్మించిన ఇంద్రజిత్... వ్యాపారవేత్తగా రాణించడమే కాకుండా  తనదైన శైలిలో ప్రసంగాల ద్వారా ప్రజల్లో మంచి పేరు సంపాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement