వలిగొండలో 3జీ సేవలు | 3g services starts at valigonda | Sakshi
Sakshi News home page

వలిగొండలో 3జీ సేవలు

Published Thu, Aug 20 2015 10:56 PM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM

3g services starts at valigonda

వలిగొండః మండలకేంద్రంలో ఎయిర్‌టెల్ 3 జీ సేవలను ఆ సంస్థ డీలర్ గజ్జెల శ్రీధర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కేవలం 2జీ మాత్రమే ఉండేదని, వినియోగదారుల సౌకర్యార్ధం 3జీ సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 3జీ నెట్ స్పీడ్‌గా ఉంటుందని విద్యార్థులు, వ్యాపారులు సేవలను ఉపయోగించు కోవాలన్నారు.ఈ సందర్భంగా వినియోగదారులకు పలు ఆఫర్లు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement