చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.4,909 కోట్లు | 4,909 crore rupees to chintala pudi | Sakshi
Sakshi News home page

చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.4,909 కోట్లు

Published Sat, Sep 3 2016 11:53 PM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

4,909 crore rupees to chintala pudi

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ. 4,909 కోట్లతో సవరించిన అంచనాలతో పరిపాలనామోదం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్టు రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు నంబర్‌–97తో సవరించిన పరిపాలనామోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement