నేడు సినీ హీరో రాజా రాక | Actor Raja Came kadapa Today | Sakshi
Sakshi News home page

నేడు సినీ హీరో రాజా రాక

Published Fri, Aug 12 2016 10:59 PM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

Actor Raja Came kadapa Today

కడప రూరల్‌ : రైల్వేకోడూరులోని నడింపల్లె గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రజక దంపతుల కుమార్తెలను పరామర్శించడానికి శనివారం సినీ హీరో రాజా రానున్నట్లు జిల్లా రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు రామసుబ్బన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఐదుగురు పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందజేసేందుకు వీలుగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా రూ. 2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని పారిశ్రామికవేత్త సత్యనారాయణ అందజేస్తారన్నారు. ఆ చిన్నారులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement