అరటి గెల.. సైజు భళా | arati gela.. size bhalaa | Sakshi
Sakshi News home page

అరటి గెల.. సైజు భళా

Published Sun, Mar 12 2017 1:16 AM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM

అరటి గెల.. సైజు భళా

అరటి గెల.. సైజు భళా

ఇల్లింద్రపర్రు (పెనుమంట్ర):  కేవలం సేంద్రియ ఎరువులతో అరటి దిగుబడిలో అద్భుత ఫలితాలు సాధిస్తూ్త అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పెనుమంట్ర మండలం ఇల్లింద్రపర్రు గ్రామానికి చెందిన సత్తి నాగిరెడ్డి అనే రైతు. ఒక్కో గెలకు సుమారు 500 కాయల వరకు ఉండటంతో ఈ గెలలు చూసి అందరూ అబ్బుర పడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement