అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీకుమార్‌కు డాక్టరేట్‌ | asst. professor srikumar doctorate | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీకుమార్‌కు డాక్టరేట్‌

Published Tue, Jan 24 2017 11:11 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

asst. professor srikumar doctorate

బాలాజీచెరువు (కాకినాడ సిటీ) :
జేఎ¯ŒSటీయూకే ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈఈఈ విభాగ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కె.శ్రీకుమార్‌కు జేఎ¯ŒSటీయూకే డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ‘డిజై¯ŒS అండ్‌ ఇంప్లిమెంటేష¯ŒS ఆఫ్‌ మేగ్జిమమ్‌ పవర్‌ పాయింట్‌ ట్రాకింగ్‌ ఆఫ్‌ బూస్ట్‌ కన్వర్టర్‌  సప్లయిడ్‌ పీవీ సిస్టమ్‌ యూజింగ్‌ ఇంజినీరింగ్‌ ఇంటిలిజెంట్‌  కంట్రోలర్‌’ అంశంపై ఈయన జేఎ¯ŒSటీయూకే ఇ¯ŒSఛార్జి రిజిస్ట్రార్, ఈఈఈ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీహెచ్‌ సాయిబాబు పర్యవేక్షణలో సమర్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement