విజిలెన్స్‌ అధికారుల దాడులు | attack the transco vigilance | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ అధికారుల దాడులు

Published Sat, Aug 6 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

attack the transco vigilance

నర్వ : మండల పరిధిలోని కల్వాల గ్రామంలో శనివారం ట్రాన్స్‌కో విజిలెన్స్‌ ఎస్‌ఐ సాధిక్‌ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వాహించారు. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి అనే రైతు అక్రమంగా సింగల్‌ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసుకొని విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నాడన్న ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించారు. సింగల్‌ఫేజ్‌  ట్రాన్స్‌ఫార్మర్, స్టార్టర్‌తో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో రైతు నారాయణరెడ్డిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement