జాతీయ మానవ హక్కుల పరిరక్షణ ఏపీ చైర్మన్‌గా భూపాల్‌రెడ్డి
జాతీయ మానవ హక్కుల పరిరక్షణ ఏపీ చైర్మన్‌గా భూపాల్‌రెడ్డి
Published Mon, Oct 10 2016 9:30 PM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
కోవెలకుంట్ల: జాతీయ మానవ హక్కుల పరిరక్షణ ఆంధ్రప్రదేశ్ చైర్మన్‌గా మండలంలోని కలుగొట్ల గ్రామానికి చెందిన భూపాల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల హైదరబాదులో నిర్వహించిన సభలో ఆ సంఘం జాతీయ చైర్మన్ ప్రకాష్‌రావు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. భూపాల్‌రెడ్డి 2014వ సంవత్సరంలో నంద్యాల డివిజన్ అధ్యక్షుడిగా, 2015 నుంచి ఇప్పటివరకు జిల్లా అధ్యక్షునిగా పనిచేసి ఏపీచైర్మన్‌గా ఎన్నికయ్యారు.
Advertisement
Advertisement