బీఎస్‌ఎన్‌ఎల్‌ డేటా ఆఫర్‌ | bsnl data offer | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ డేటా ఆఫర్‌

Published Sat, Dec 3 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

bsnl data offer

అనంతపురం రూరల్‌ : బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు ఆ సంస్థ డేటా ఆఫర్‌ను ప్రకటించినట్లు సంస్థ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ వేంకటనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.498 రీచార్జ్‌తో 14రోజుల పాటు డేటాను అన్‌లిమిటెడ్‌గా వాడుకోవచ్చన్నారు. ఈ అవకాశం జనవరి 7వ తేదీ వరకు ఉంటుందన్నారు. ప్రీపెయిడ్‌ వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement