బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్‌ | bsnl offer | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్‌

Published Fri, Apr 14 2017 12:20 AM | Last Updated on Tue, Jun 4 2019 6:28 PM

bsnl offer

అనంతపురం రూరల్‌ : అంబేడ్కర్‌ 126వ జయంతిని పురస్కరించుకొని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారులకు ఆఫర్‌ ప్రవేశపెట్టినట్లు సంస్థ జనరల్‌ మేనేజర్‌ వెంకటనారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.126 రీచార్జ్‌తో రూ.126 టాక్‌టైంతోపాటు 1.26 జీబీ 3జీ డెటాను 28రోజుల వ్యాలిడిటీతో అందిస్తోందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement