గుండెపోటుతో బస్సు డ్రైవర్‌ మృతి | bus driver dies of heart attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో బస్సు డ్రైవర్‌ మృతి

Published Sun, Feb 26 2017 6:40 AM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM

bus driver dies of heart attack

నకిరేకల్‌: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సు నడుపుతూనే మృత్యు ఒడిలోకి జారుకున్న ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్‌ సైదులు గుండెపోటుతో మృతి చెందడంతో.. బస్సు డివైడర్‌ను ఢీ కొట్టింది. నకిరేకల్‌ బైపాస్ వద్ద జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement