టీజీ భరత్‌కు బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు | business excellence award for tg bharath | Sakshi
Sakshi News home page

టీజీ భరత్‌కు బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

Published Sat, May 6 2017 10:19 PM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

టీజీ భరత్‌కు బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

టీజీ భరత్‌కు బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

కర్నూలు (టౌన్‌): టీజీవి గ్రూపు సంస్థలో ఒకటైన శ్రీ రాయలసీమ హైస్ట్రెంగ్త్‌ హైపో అలైడ్‌ పరిశ్రమల సీఎండీ టీజీ భరత్‌కు బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు దక్కింది. ప్రతి ఏడాది హెచ్‌ఎం టీవీ ఈ అవార్డును అందజేస్తోంది. ఈ ఏడాది అవార్డును హైదరాబాదులో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా టీజీ భరత్‌ అందుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement