పనుల పరిశీలన
Published Mon, Aug 1 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
మాగనూర్ : మండలంలోని కృష్ణ రైల్వేస్టేషన్ ఆవరణలో భక్తుల కోసం నిర్మిస్తున్న తాత్కాలిక షెడ్లు, బుకింగ్ కౌంటర్, మరుగుదొడ్లను ఆదివారం ఎస్ఐ నర్సయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ గాంధీ, స్టేషన్ మేనేజర్ కేవీకే రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ చంద్రశేఖర్, హెడ్‌కానిస్టేబుల్ రాఘవేందర్‌రెడ్డి, రైల్వే కానిస్టేబుల్ విక్రం తదితరులు పాల్గొన్నారు.
Advertisement