బుద్ధుడి సన్నిధిలో బుడతడు.. | child at Buddha`s Statue | Sakshi
Sakshi News home page

బుద్ధుడి సన్నిధిలో బుడతడు..

Published Wed, Jul 20 2016 8:14 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

child at Buddha`s Statue

ఇక్కడ కనిపిస్తున్న బుడతడు బుద్ధుడి సన్నిధిలో సేద తీరుతున్నట్లు ఉంది కదూ.. ఇతని తల్లిదండ్రులు అమరావతి మండలంలోని ధరణికోట వద్ద పుష్కర పనుల కోసం వచ్చారు. పిల్లవాడి కోసం నాలుగు కర్రలు, దుప్పటితో పందిరి వేసి ఒక ఆటవస్తువు చేతిలో పెట్టారు. తర్వాత ఇదిగో ఇలా.. బుద్ధిగా ఆడుకుంటూ కనిపించాడు. 
ఫొటో: రూబెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement