అమ్మకు హాయి.. నిదురపో పాపాయి | Child slept | Sakshi
Sakshi News home page

అమ్మకు హాయి.. నిదురపో పాపాయి

Published Tue, Aug 16 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

చెట్టు నీడలో ఉయ్యాల

చెట్టు నీడలో ఉయ్యాల

బువ్వ కావాలంటే పనిచేయాలి. మరి.. బుజ్జిదాన్నేం చేయాలి.. అమ్మలాంటి అడవే అండదండ. అమ్మకు సంతోషం ఎదనిండా. అమ్మాయికి నిదుర కంటినిండా. ఊయల్లో నిద్రపోతున్న ఈ చిన్నారిని చూశారా..

కురుపాం: బువ్వ కావాలంటే పనిచేయాలి. మరి.. బుజ్జిదాన్నేం చేయాలి.. అమ్మలాంటి అడవే అండదండ. అమ్మకు సంతోషం ఎదనిండా. అమ్మాయికి నిదుర కంటినిండా. ఊయల్లో నిద్రపోతున్న ఈ చిన్నారిని చూశారా.. చల్లని అడవి తల్లి ఒడిలో ఎంత హాయిగా నిదురపోతోందో.. అమ్మానాన్నలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. బిడ్డను ఇలా చెట్టుకు ఊయల కట్టి నిదురపుచ్చారు. మారుమూల డంగుల గూడలో మరో చిన్నారి తన చిట్టి చెల్లెలను లాలిస్తూ కనిపించింది. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లటంతో బుల్లి అక్క అమ్మగా మారిపోయింది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement