ఎస్కేయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలకు ఈనెల 8 నుంచి 16 వరకు దసరా సెలవులు నిర్ధేశించినట్లు ప్రిన్సిపాల్ ఆచార్య సీఎన్ కష్ణానాయక్ శుక్రవారం తెలిపారు. అకడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ప్రకటించామన్నారు.
Published Fri, Sep 30 2016 9:28 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM