యాదాద్రికి పోటెత్తిన భక్తులు | devotee full rush in yadari | Sakshi
Sakshi News home page

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Published Sun, Jul 24 2016 11:17 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

devotee full rush in yadari

యాదాద్రి: నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో కొలువు తీరిన శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే స్వామి వారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తులు రద్దీ దృష్ట్యా అధికారులు కొండపైకి వాహనాలు అనుమతించ లేదు. ఈ నేపథ్యంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement