వరుణుడి కోసం..
నార్పల : మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామంలో శుక్రవారం రైతులు వర్షం కోసం గాడిదెలకు వివాహాన్ని జరిపించారు. ముందుగా డప్పువాయిద్యాలతో గ్రామంలో గాడిదలను ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పెళ్లి తంతును చేశారు.
Published Fri, Aug 26 2016 9:36 PM | Last Updated on Thu, Oct 4 2018 5:44 PM