లోయలో పడ్డ కారు: నలుగురి పరిస్థితి విషమం | four injured, Car falls into valley | Sakshi
Sakshi News home page

లోయలో పడ్డ కారు: నలుగురి పరిస్థితి విషమం

Published Tue, Aug 16 2016 7:01 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

four injured, Car falls into valley

విశాఖ: విశాఖ జిల్లాలోని అనంతగిరి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఓ కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. అతివేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి లోయలో పడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement