పోలీసు కుటుంబాలకు ఉచిత వైద్యం | free treatment for police families | Sakshi
Sakshi News home page

పోలీసు కుటుంబాలకు ఉచిత వైద్యం

Published Tue, Feb 21 2017 1:22 AM | Last Updated on Tue, Aug 21 2018 7:18 PM

free treatment for police families

అనంతపురం మెడికల్‌ : ఆరోగ్య భద్రత పథకం కింద అర్హులైన పోలీసు కుటుంబాలకు సాయినగర్‌లోని ఎస్‌ఎన్ దంత వైద్యశాలలో ఉచిత దంత వైద్యం అందించనున్నట్లు డాక్టర్‌ జీపీ కవితారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement