జనగామ సమగ్ర స్వరూపం | Full details of Janagama district | Sakshi
Sakshi News home page

జనగామ సమగ్ర స్వరూపం

Published Thu, Oct 13 2016 1:27 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

Full details of  Janagama district

జిల్లా కలెక్టర్‌
శ్రీ దేవసేన

డీసీపీ
టి.వెంకన్న

ఇతర ముఖ్య అధికారులు
జేసీ: జె.గోపాలకృష్ణ ప్రసాదరావు    8978780264
డీఆర్‌వో: ఎం భాగ్యమ్మ
డీపీవో: ఎ.రవికుమార్‌    9701534345
డీఈవో: ఎస్‌ యాదయ్య    9441219442
డీఎంహెచ్‌వో: బి.హరీశ్‌రాజ్‌    9704587811
సివిల్‌ సప్లై ఆఫీసర్‌: పి.రుక్మీణి దేవి    9989932683
వెల్ఫేర్‌ ఆఫీసర్‌: బి.పద్మజ రమణ    9491051682
మండలాలు 13: జనగామ, లింగాల ఘనపురం, బచ్చన్నపేట, దేవరుప్పుల, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, గుండాల,స్టేçÙన్‌ ఘన్‌పూర్, చిల్పూర్, జఫర్‌గఢ్, పాలకుర్తి, కొడకండ్ల
రెవెన్యూ డివిజన్లు 2: జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌
మున్సిపాలిటీలు 1: జనగామ
ఎమ్మెల్యేలు: ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(జనగామ), ఎర్రబెల్లి దయాకర్‌రావు(పాలకుర్తి), తాటికొండ రాజయ్య(స్టేçÙన్‌ ఘన్‌పూర్‌)
ఎంపీలు: ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌(భువనగిరి), పసునూరి దయాకర్‌(వరంగల్‌)
సాగునీటి ప్రాజెక్టులు: లింగాల ఘనపురం నవాబుపేట, రఘునాథపల్లి అశ్వరావుపల్లి, స్టేషన్‌ ఘనపూర్, నర్మెటలో బొమ్మకూరు, గండిరామారం, కన్నెబోయిన గూడెం రిజర్వాయర్లు
భారీ పరిశ్రమలు: లేవు
గ్రామ పంచాయతీలు: 217
పర్యాటకం, ఆలయాలు: బచ్చన్నపేట మండలం సిద్ధులగుట్ట, లింగాల ఘనపురం మండలం జీడికల్, పాలకుర్తిలో సోమేశ్వర ఆలయం, స్టేషన్‌ ఘనపురంలో చిల్పూర్, జనగామ మండలం పెంబర్తిలో హస్తకళల తయారీ కేంద్రం, రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్‌లోని సర్దార్‌ సర్వాయి పాపన్న కోట
జాతీయ రహదారులు: ఎన్‌హెచ్‌ 163
రైల్వే లైన్లు: హైదరాబాద్‌–వరంగల్‌
జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు: 75 కి.మీ.
తాగునీటి ప్రాజెక్ట్‌: జనగామ చిటకోడూరు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement