‘గంటా’రావం | ganta ravam | Sakshi
Sakshi News home page

‘గంటా’రావం

Published Tue, Apr 25 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM

ganta ravam

‘‘దేశంలో ప్రతి పౌరుడు వీఐపీనే’’ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం వీవీఐపీలు, వీఐపీల కార్లకు బుగ్గలైట్లు, ప్రత్యేక సైర¯Œ్స నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమ కార్లకు అమర్చుకున్న బుగ్గలను ఎవరికి వారే స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు. అయితే ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రం వీటిని తొలగించకుండా హల్‌చల్‌ చేస్తున్నారు. సోమవారం కాకినాడ జేఎన్టీయూకేకు వచ్చిన మంత్రి గంటా శ్రీనివాసరావు కారుకు నీలిరంగు బుగ్గ, సైర¯ŒS దర్శనమిచ్చాయి. కారు సైరన్, హడావుడి చూసిన జనం.. ఇంకెంతకాలంలే ఈ ఆర్భాటం అని గుసగుసలాడుకున్నారు.       

ఫొటో : సతీష్‌కుమార్‌ పేపకాయల, సాక్షి, కాకినాడ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement