భోజన ఏజెన్సీలకు గ్యాస్‌ కనెక‌్షన్లు తప్పనిసరి | gas connection must for midday meals agencies | Sakshi
Sakshi News home page

భోజన ఏజెన్సీలకు గ్యాస్‌ కనెక‌్షన్లు తప్పనిసరి

Published Fri, Aug 18 2017 10:12 PM | Last Updated on Thu, Oct 4 2018 5:35 PM

gas connection must for midday meals agencies

అనంతపురం అర్బన్‌: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన ఏజెన్సీలు తప్పనిసరిగా వంట గ్యాస్‌ కనెక‌్షన్‌ తీసుకోవాలని నిర్వాహకులకు జిల్లా సరఫరాల శాఖ అధికారి శివరాంప్రసాద్‌ ఆదేశాలను జారీ చేశారు. ప్రతి ఏజెన్సీ ఒక రోజు వ్యవధిలో గ్యాస్‌ కనెక్షక‌్షన్‌ తీసుకోవాలని చెప్పారు. ఏజెన్సీలను ప్రత్యేక కేటగిరీ కింద పరిగణించి గృహావసర కనెక‌్షన్‌ ఇస్తారని తెలిపారు. గ్యాస్‌ కనెక‌్షన్‌ తీసుకున్న, తీసుకోని వివరాలను అందించాలని సీఎస్‌డీటీలను ఆదేశించారు. నిర్దేశించిన గడువులోపు కనెక‌్షన్‌ తీసుకొని ఏజెన్సీలపై చర్యలు ఉంటాయన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement