అరుదైన బంగారు చేప | golden colout cought in suryapet district | Sakshi
Sakshi News home page

అరుదైన బంగారు చేప

Published Fri, Apr 14 2017 4:09 PM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

అరుదైన బంగారు చేప

అరుదైన బంగారు చేప

సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కొమ్మాలలోని గంగదేవి చెరువులో అరుదైన బంగారు చేప ప్రత్యక్షమైంది. గ్రామంలో మత్స్యకారులు రెండు రోజులుగా చేపలు పడు తున్నారు. ఈ క్రమంలో గురువారం వలకు ఈ చేప చిక్కింది. దీన్ని గ్రామస్తులు వింతగా చూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement