వైష్ణవ ఆలయాల్లో భక్తుల కిటకిట | Heavy devotives in vishnava temples | Sakshi
Sakshi News home page

వైష్ణవ ఆలయాల్లో భక్తుల కిటకిట

Published Sun, Oct 2 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

పాండూరులోని కోదండరావూలయంలో ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామి,అవ్ముSవారు

పాండూరులోని కోదండరావూలయంలో ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామి,అవ్ముSవారు

వరదయ్యపాళెం : పెరటాశి నెల వుూడో శనివారం సందర్భంగా పలువైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పెద్దపాండూరు కొత్తహరిజనవాడలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు వుూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం నుంచి ఆలయంలో ప్రధాన అర్చకులు నిరంజనాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి స్వామి అవ్మువారుల ఉత్సవవుూర్తులను గ్రావుంలోని పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు. అలాగే పెద్దపాండూరులోని కోదండరావూలయం,వరదయ్యపాళెంలోని ప్రసన వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
ఫోటో రైటప్‌:
01ఎస్‌టివిడి24: 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement