4న ఐటీ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు | interviews for it jobs on 4th | Sakshi
Sakshi News home page

4న ఐటీ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు

Published Sat, Apr 1 2017 10:49 PM | Last Updated on Thu, Oct 4 2018 5:35 PM

interviews for it jobs on 4th

అనంతపురం టౌన్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 4న ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్‌ మేనేజర్‌ విన్సెంట్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురం శివారులోని పీవీకేకే ఇంజినీరింగ్‌ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 9440073849, 7799274030, 9985343524, 9000627745 నంబర్లకు కాల్‌ చేయాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement