జగన్‌ పర్యటనను విజయవంతం చేయండి | jagan visit 7,8 th days in agency | Sakshi
Sakshi News home page

జగన్‌ పర్యటనను విజయవంతం చేయండి

Published Sat, Dec 3 2016 11:22 PM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM

jagan visit 7,8 th days in agency

వీఆర్‌ పురం :
రంపచోడవరం నియోజక వర్గంతోపాటు విలీన మండలాల్లో ఈ నెల 7,8 తేదీల్లో  వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌ మోహ¯ŒSరెడ్డి చేపట్టనున్న పర్యటనను విజయవంతం చేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి,  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్‌ (బాబు) విజ్ఞప్తి చేశారు. వీఆర్‌పురం మండలం రేఖపల్లిలో  శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  నాలుగు మండలాల కన్వీనర్లు పొడియం గోపాల్, టి.వాసు, ఆలూరి కోటేశ్వరావు, వై.రామలింగారెడ్డి, రాష్ట్ర నాయకులు ఆవుల మరియాదాస్, కొమ్మిశెట్టి బాలకృష్ణ, మాచర్ల గంగులు, చండ్ర కృష్ణార్జనరావు, జిల్లా నాయకులు ముత్యాల శ్రీనివాస్, ముత్యాల మురళి, పూసం ప్రసాద్, కొవ్వూరి శివ యాదవ్, కొవ్వూరి  రాంబాబు, చిక్కాల బాలు, మామిడి బాలాజి, రేవు బాలరాజు, చింతూరు జెడ్పీటీసీ సోయం అరుణ, కరక లక్ష్మి, మడకం జోగమ్మ, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement