తాండూరులో పొంగి ప్రవహిస్తున్న కాగ్నా వాగు | kagna vagu over flow due to heavy rains | Sakshi
Sakshi News home page

తాండూరులో పొంగి ప్రవహిస్తున్న కాగ్నా వాగు

Published Thu, Sep 15 2016 9:39 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

kagna vagu over flow due to heavy rains

తాండూరు : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రంగారెడ్డి జిల్లా తాండూరులో కాగ్నా వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో తాండూరు - కొడంగల్ మార్గంలో వాహన రాకపోకలు స్తంభించాయి. పోలీసులు వెంటనే స్పందించి... ఆ మార్గంలో నిలిచిన వాహనాలను మరో మార్గం ద్వారా దారి మళ్లించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement