జాతీయ సాహిత్య సమ్మేళనంలో రాణీప్రసాద్‌ | kandepi raniprasad attend the national seminar | Sakshi
Sakshi News home page

జాతీయ సాహిత్య సమ్మేళనంలో రాణీప్రసాద్‌

Published Mon, Aug 22 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

kandepi raniprasad attend the national seminar

  • హైదరాబాద్‌ వేదికలో సాహిత్య ప్రసంగం..
  • మహిళా రచయిత్రులతో మూడో జాతీయ సమ్మేళనం
  • సిరిసిల్ల: జాతీయ మహిళా సాహిత్య సమ్మేళనంలో సిరిసిల్లకు చెందిన ప్రముఖ కవయిత్రి కందేపి రాణీప్రసాద్‌ పాల్గొన్నారు. నంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా సంస్థ హైదరాబాద్‌లోని త్యాగరాజ గానసభలో సోమవారం రాత్రి  నిర్వహించిన సమ్మేళనంలో వంద మందికిపైగా మహిళా కవయిత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాణీప్రసాద్‌ సాహిత్య సృజనపై ప్రసంగించారు. కార్యక్రమంలో ముక్తేపి భారతి, తెన్నెటి సుధాదేవి, కన్నెగంటి అనసూయ, కుప్పిలి పద్మ, శైలజ, వాణిశ్రీ, శ్రీలక్ష్మీ, సుజనాదేవి, మెర్సీ, మార్గరేట్, గోడపర్తి సంధ్య, నందమూరి లక్ష్మీపార్వతి కేవీ.కృష్ణమూర్తి, మంథా భానుమతి మరో వంద మంది కవయిత్రులు పాల్గొన్నారు.
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement