కెటినా ప్రారంభం
కెటినా ప్రారంభం
Published Thu, Jul 28 2016 11:00 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM
రాయికల్: అంతర్జాతీయ వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న కెటిన కార్యాలయాన్ని గురువారం సికింద్రాబాద్‌లో జిల్లాకు చెందిన శ్రీనివాస్‌శర్మ, చీటి సతీశ్‌రావుతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన గుండపనేని చక్రధర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌శర్మ మాట్లాడుతూ, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ∙కెనడలో నిర్వహించిన సమ్మెట్‌లో తాము పాల్గొని పలు వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఫార్మా, ఫుడ్, ఫాస్టింగ్ మూవీ, కంస్యూమింగ్ గూడ్స్ రంగాల్లో ఉపాధి కల్పించేందుకే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
Advertisement
Advertisement