కొండెపి ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం | kondepi mla bala veeranjaneyulu esacped from accident | Sakshi
Sakshi News home page

కొండెపి ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

Published Fri, Jul 31 2015 10:06 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

kondepi mla bala veeranjaneyulu esacped from accident

ప్రకాశం:జిల్లాకు చెందిన కొండెపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయులకు ప్రమాదం తప్పింది. బాలవీరాంజనేయుల వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టిన ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరాంజనేయులు ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement