ఉద్దగట్ట సమీపంలో చిరుత మృతి | Leopard killed near uddagatta | Sakshi
Sakshi News home page

ఉద్దగట్ట సమీపంలో చిరుత మృతి

Published Tue, Nov 1 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

ఉద్దగట్ట సమీపంలో చిరుత మృతి

ఉద్దగట్ట సమీపంలో చిరుత మృతి

పావగడ: కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకాలోని ఉద్దగట్ట గ్రామ సమీపంలోని కొండలో చిరుత మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. అనారోగ్యంతో చనిపోయిందా లేదా ఎవరైనా వేటగాళ్లు చంపేశారా అనేది తేలాల్సి ఉంది. నెలరోజుల క్రితం ఓ చిరుత, ఎలుగు బంటి మృతి చెందాయని గ్రామస్తులు తెలిపారు. అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్లే వన్యప్రాణులు మృతి చెందుతున్నాయని ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement