పోర్టులో సున్నపురాయి దిగుమతి | Limestone import in Krishna Pattanam port | Sakshi
Sakshi News home page

పోర్టులో సున్నపురాయి దిగుమతి

Published Wed, Apr 5 2017 10:29 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

పోర్టులో సున్నపురాయి దిగుమతి

పోర్టులో సున్నపురాయి దిగుమతి

ముత్తుకూరు(సర్వేపల్లి): కృష్ణపట్నంపోర్టులో సున్నపురాయి దిగుమతి జరుగుతున్నట్టు పోర్టు ఉన్నతోద్యోగి ఒకరు మంగళవారం తెలిపారు. పనామాకు చెందిన గ్రేట్‌–61 అనే నౌక ద్వారా 54,583 టన్నుల సున్నపురాయి దిగుమతి జరుగుతోందన్నారు.

అలాగే మనదేశానికి చెందిన జాగ్‌ రాణి అనే నౌక ద్వారా ఈ నెల 6వ తేదీన 56,000 టన్నుల సున్నపురాయి దిగుమతి జరుగుతుందన్నారు. మరో వైపు డక్కన్‌ ప్రైడ్‌ అనే నౌక నుంచి 74,000 టన్నుల బొగ్గు దిగుమతి జరుగుతోంది. ఇదే విధంగా టొమిని డెస్టినీ అనే నౌక నుంచి 63,000 టన్నుల బొగ్గు దిగుమతి జరుగుతోంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement