మండలంలోని మద్దెలచెరువు గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి శ్రీనేష్‌కు జాతీయ స్థాయి ఇ¯ŒSస్పైర్ పోటీల్లో ప్రేరణ పురస్కారం దక్కింది. ఈ నెల 9 నుంచి మూడు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ఇ¯ŒSస్పైర్ పోటీలలో శ్రీనేష్ పాల్గొన్నారు.
మద్దెలచెరువు విద్యార్థికి జాతీయ పురస్కారం
Dec 12 2016 11:56 PM | Updated on Sep 4 2017 10:33 PM
కనగానపల్లి : మండలంలోని మద్దెలచెరువు గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి శ్రీనేష్‌కు జాతీయ స్థాయి ఇ¯ŒSస్పైర్ పోటీల్లో ప్రేరణ పురస్కారం దక్కింది. ఈ నెల 9 నుంచి మూడు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ఇ¯ŒSస్పైర్ పోటీలలో శ్రీనేష్ పాల్గొన్నారు. ఇతను ప్రదర్శించిన మొబైల్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ నమూనాకు జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా శ్రీనేష్‌ను పాఠశాల హెచ్‌ఎం నాగార్జునుడు, స్థానికులు అభినందించారు.
Advertisement
Advertisement