Published
Sun, Jul 31 2016 12:13 AM
| Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
పరవశించే లక్నవరం
మండలంలోని లక్నవరం సరస్సు నిండు కుండలా మారింది. శనివారం ఉదయం వరకు జలాశయం 33 అడుగులకు చేరుకుంది. మరో అర అడుగు మేరకు నీరు చేరుకుంటే మత్తడి పడుతుందని రైతులు చెబుతున్నారు. గత ఏడాది జూన్ నెలలోనే సరస్సు పూర్తిస్థాయిలో నిండిందని వారు పేర్కొన్నారు.