పింఛన్‌ ఇచ్చి ఆదుకోండి! | pls.. give me pension ! | Sakshi
Sakshi News home page

పింఛన్‌ ఇచ్చి ఆదుకోండి!

Published Tue, Jul 19 2016 7:40 PM | Last Updated on Tue, Sep 3 2019 8:56 PM

పింఛన్‌ ఇచ్చి ఆదుకోండి! - Sakshi

పింఛన్‌ ఇచ్చి ఆదుకోండి!

వనిపెంట(మైదుకూరు):
 ఈమె పేరు మోతె వీరమ్మ (66). గ్రామం వనిపెంట. భర్త పోతులూరు ఏడేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి  వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేసుకుంటూనే ఉంది. కాళ్లరిగేలా జన్మభూమి కార్యక్రమాలకు, అధికారుల దగ్గరకు తిరుగుతూనే ఉంది. కానీ ఇంత వరకు వితంతు, వృద్ధాప్య పింఛన్‌ ఏదీ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు ఇళ్లు, పొలం ఏమీ లేవని, తనకు ఎవ్వరూ లేరని పింఛన్‌ డబ్బులతో జీవనం సాగిస్తానని అధికారులను ప్రాధేయపడుతోంది. అధికారులు  స్పందించి తనకు పింఛన్‌ మంజూరు చేయాలని ఆమె వేడుకుంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement