కొండాపూర్‌లో చోరీ
Published Tue, Aug 23 2016 3:48 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
ఘట్‌కేసర్ : రంగారెడ్డి జిల్లా ఘటేకేసర్ మండలం కొండాపూర్‌లో మంగళవారం వేకువజామున చోరీ జరిగింది. మధుసూదనరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి రూ.50 వేల నగదు, రెండు తులాల బంగారు గొలుసు చోరీ చేశారు. ఈ మేరకు బాధితుడు ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
Advertisement
Advertisement