రాష్ట్రంలో చేనేత కార్మికుల రుణమాఫీ కోసం వచ్చేనెలలో రూ.110 కోట్లు విడుదల చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో గురువారం ఉదయం ఆయన చేనేత, జౌళి శాఖ రాష్ట్ర కమిషనరేట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆప్కో కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చేనేత కార్మికుల్లో నైపుణ్యం పెంచేందుకు మంగళగిరిలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
చేనేతల రుణమాఫీకి రూ.110 కోట్లు
Published Thu, Jun 23 2016 12:18 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement