
రుద్రాభిషేకం
హన్మకొండ పద్మాక్షి కాలనీ సిద్ధేశ్వరాలయంలో శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్బంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు రుద్రాభిషేకం నిర్వహించారు. 51 కిలోల పులిహోరా అన్నంతో అన్నపూజ చేశారు. స్వామివారికి 11 కిలోల బంతి, 11కిలోల చామంతి మల్లెపూలు దవళ ఆకులతో అలంకరించారు. – న్యూశాయంపేట