శాకంబరి అలంకారం | Shakambhari adornment | Sakshi
Sakshi News home page

శాకంబరి అలంకారం

Published Wed, Jul 20 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

శాకంబరి అలంకారం

శాకంబరి అలంకారం


 కడప నగరం ఎర్రముక్కపల్లెలోని శ్రీ చౌడేశ్వరీదేవి, గంగామాతలకు మంగళవారం శాకంబరి అలంకారం నిర్వహించారు. ఈనెల 28 నుంచి అమ్మవార్ల జయంతి ఉత్సవాలను నిర్వహించనున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం అమ్మవారికి విశేష అభిషేకాల అనంతరం దాదాపు 25 రకాల కూరగాయలు, ఆకుకూరలతో కనుల పండువగా అలంకారం చేశారు. ఈ అలంకారాలను చూసేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.-కడప కల్చరల్‌

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement