శ్రీశైలం డ్యామ్కు తప్పిన ప్రమాదం | short circuit in sri sailam dam | Sakshi
Sakshi News home page

శ్రీశైలం డ్యామ్కు తప్పిన ప్రమాదం

Published Mon, Aug 10 2015 2:30 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

short circuit in sri sailam dam

కర్నూలు: శ్రీశైలం డ్యామ్కు పెనుప్రమాదం తప్పింది. డ్యామ్ గ్యాలరీలో షార్ట్ సర్క్యూట్తో మోటార్లు కాలిపోయాయి. సీకేజ్ వాటర్ తక్కువగా ఉండటంతో డ్యామ్కు ప్రమాదం తప్పింది. మరోపక్క, మెయిన్ గ్యాలరీ సెక్షన్ సీకేజ్ వాటర్తో పూర్తిగా నిండిపోయింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పలువురు అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన డ్యామ్ సిబ్బంది మరమ్మత్తులు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement